నేడు కేసీఆర్ సమీక్ష.. మాట్లాడే అంశాలివే

by Shyam |
నేడు కేసీఆర్ సమీక్ష.. మాట్లాడే అంశాలివే
X

దిశ, వెబ్ డెస్క్: నీటిపారుదల శాఖ అధికారులతో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో పలువురు సీనియర్ ఇంజినీర్లు పాల్గొననున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి సద్వినియోగంపై చర్చించనున్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణపై ముసాయిదాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు సమర్పించనున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story