హుజురాబాద్ ఓటమిపై స్పందించిన సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2021-11-07 10:43:49.0  )
CM-KCR114
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ‘ఎన్నికలు అన్నాక గెలుస్తాం.. ఓడతాం.. హుజుర్ నగర్‌లో మేం గెలవలేదా.. ఉపఎన్నికలో గెలిస్తే భూమి బద్దలు అవుతుందా.. మేం ఎన్ని ఉపఎన్నికల్లో గెలిచాం పార్టీ అన్నాక గెలుపోటములు సహజం. ఉపఎన్నికల్లో దేశంలో బీజేపీ ఎన్ని ఓడిపోయింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దళితబంధు అమలుపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితబంధు తమ అజెండా అని, ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తాను బతికున్నంత కాలం దళితబంధు ఆపే ప్రసక్తే లేదన్నారు.

బిగ్ బ్రేకింగ్: పెట్రోల్‌ రేట్లపై కేసీఆర్ సంచలన ప్రకటన

Advertisement

Next Story

Most Viewed