- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ బీమా పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. దారిద్య్రరేఖకు కింద ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించనుండగా.. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ, సహజ మరణం పొందినా పరిహారం చెల్లిస్తారు. 18-50 ఏళ్లలోపు వారు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.లక్ష ఇస్తారు. ఇక 18-70 ఏళ్ల లోపు వారు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం వస్తుంది. బీమా తీసుకున్న వ్యక్తి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఈ పథకానికి గ్రామ, వార్డు సచివాయల్లో అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అర్హత వివరాలను సచివాలయాల్లోనే తెలుసుకోవ్చని స్పష్టం చేసింది.
Advertisement
- Tags
- Jagan
Next Story