భగ్గుమన్న టీడీపీ శ్రేణులు… తెలంగాణలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

by  |   ( Updated:2021-11-20 02:50:09.0  )
భగ్గుమన్న టీడీపీ శ్రేణులు… తెలంగాణలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాక సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను శనివారం టీడీపీ శ్రేణులు దహనం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ పార్టీ నాయకులపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి

Advertisement

Next Story