- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బస్సు పాసుల జారీ షురూ…
by Shyam |

X
దిశ వెబ్ డెస్క్:
సిటీ బస్సుల నెలవారీ పాసులను శనివారం నుంచి జారీ చేయనున్నారు. హైదరాబాద్‌లో 9 కేంద్రాల ద్వారా పాసులు ఇచ్చేందకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అప్జల్ గంజ్, పటాన్ చెరువు. షాపూర్ నగర్, ఇబ్రహీం పట్నం, కేపీహెచ్‌బీ, వనస్థలీపురం,హయత్ నగర్, ఉప్పల్, దిల్ సుఖ్, మెహదీపట్నం, సీబీఎస్ , శంషాబాద్, నగర్,బస్సుపాసు కేంద్రాల్లో ఇవ్వనున్నారు.
Next Story