అసంఘటితరంగ కార్మికులను ఆదుకోవాలి సీఐటీయూ

by Sridhar Babu |   ( Updated:2020-03-26 08:12:51.0  )
అసంఘటితరంగ కార్మికులను ఆదుకోవాలి సీఐటీయూ
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్ డౌన్ విధించిన సందర్భంలో ఇబ్బందులు పడుతున్న వివిధ రంగాల కార్మికులకు రూ.10 వేలు, నిత్యవసరాలను అందజేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ జోన్ పరిధఇలో వేల సంఖ్యలో హమాలీ, భవన నిర్మాణ, ట్రాన్స్ పోర్ట్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని, వారందరని జీహెఛ్ంెసీ వెంటనే ఆదుకోవాలని కోరారు. జోన్ పరిధిలో సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, వీరయ్య, వెంకన్న, కృష్ణ, చిన్న, సింహాద్రి పర్యటించి కార్మికులతో మాట్లాడారు.

Tags : CITU, keesara,Ghmc, corona, Rangareddy

Advertisement

Next Story