- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nagarjuna: మా జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకొచ్చావు.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్ ఎవరి గురించంటే?
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) పెళ్లి ఘనంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో ప్రముఖుల మధ్య వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నాగార్జున ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘శోభిత, చైతు కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చైతుకి అభినందనలు. ప్రియమైన శోభితను కుటుంబంలోకి స్వాగతిస్తున్నాను.
మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. ANR గారి శతజయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ANR గారి విగ్రహం ఆశీర్వాదాలతో ఈ వేడుక జరగడం వలన ఇది మరింత స్పెషల్‌గా మారింది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మాతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024
This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm