- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
వాట్.. ఈ ఫొటోలో ఉన్నది ఆ స్టార్ హీరోయినా..? ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ(Ramya Krishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రల్లో నటించాలంటే ఈ భామకు సాటి ఎవ్వరు లేరు. తన ఆవేశం, ఉక్రోశాన్ని చూపిస్తూ.. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘బాహుబలి’(Bahubali) చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు తల్లిగా నటించి మరోసారి తన సత్తా నిరూపించుకుంది. ఇక అప్పటినుంచి మదర్ క్యారెక్టర్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ భామ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు సంబంధించిన తన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ట్రెడిషనల్ లుక్‌లో చాలా సైలెంట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు రమ్యకృష్ణ చిన్నతనంలో ఎలా ఉందో చూసేయండి.