- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖ హాస్య నటుడు అతుల్ పర్చూర్ కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, కపిల్ శర్మ షో యాక్టర్ అతుల్ పర్చురే అనారోగ్యంతో ఈ రోజు(అక్టోబర్ 14) కన్నుమూశారు. 57 ఏళ్ల అతను అనేక సినిమాల్లో కమెడియన్ గా నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్ చేయగా.. కపిల్ శర్మ షో తో ఆయనకు ఫేమ్ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరాఠీ, హిందీ సినిమాలు, టీవీ షోలలో నటించారు. ఇదిలా ఉంటే ఆయన తన క్యాన్సర్ చికిత్స కారణంగా చాలా కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, అతను మరాఠీ చిత్రం, అలీబాబా ఆని చలిషితలే చోర్‌లో కనిపించడంతో టెలివిజన్‌లోకి తిరిగి వచ్చాడు. కాగా అతని పునరాగమనం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందరితో కలిసిమెలిసి ఉండే అతుల్ పర్చూర్ కన్నుమూశారనే వార్త తెలియా గా ఇటు హింది, అటు మరాఠీ చలనచిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.