- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Building Collapse : కుప్పకూలిన మూడంతస్తుల భవనం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : మూడంతస్తుల భవనం కుప్పకూలి(building collapse), ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఫైర్, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పంజాబ్(Punjab)లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. బేస్మెంట్ కోసం తవ్వకం పనులు జరుగుతుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్లో జిమ్ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. రెస్క్యూ పనులు చేపట్టారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని నివాసితులు భయాందోళన చెందారు.
Advertisement
Next Story