- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Varsha Bollamma: ‘కానిస్టేబుల్ కనకం’గా యంగ్ హీరోయిన్.. పోస్టర్ వైరల్
దిశ, సినిమా: ‘చూసి చూడంగానే’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). తర్వాత వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. గతేడాది సందీప్ కిషన్ (Sandeep Kishan) ‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు ‘కానిస్టేబుల్ కనకం’గా (Costable Kanakam) రాబోతుంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ (Prashanth Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా నర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే.. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలిపింది చిత్ర బృందం.