ఉపాసన ప్రెగ్నెన్సీ ఫేక్..! ఇన్ని నెలలకు బయటపడ్డ అసలు నిజం..?

by sudharani |   ( Updated:2023-09-09 12:37:33.0  )
ఉపాసన ప్రెగ్నెన్సీ ఫేక్..! ఇన్ని నెలలకు బయటపడ్డ అసలు నిజం..?
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలోనే ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక తాజాగా జూన్-14వ తేదీకి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జంట తమ పెళ్లి రోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే తండ్రి చిరంజీవితో ఎంతో మంది సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి పెళ్లి రోజు శుభకాంక్షలు తెలియజేవారు. ఇక పెళైన 11 ఏళ్లకు మెగా వారసుడు సైతం వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో అటూ మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.

కానీ, కొంత మంది ట్రోలర్స్ మాత్రం ఇంకా వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉపాసన రీసెంట్‌గా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌కు హాజరయిన విషయం తెలిసిందే. అక్కడ తన ధరించిన డ్రెస్‌లో ఉపాసన కడుపు కనపించలేదు. దీంతో ఉపాసన కడుపు కనిపించడం లేదు.. అది ఫేకా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రూమర్స్‌ను రివర్స్ చేస్తూ మెగా అభిమానులు లూస్ డ్రెస్‌లో కాబట్టి కడుపు కనిపించడం లేదని కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ను పట్టించుకోకుండా ఉపాసన పండండి బిడ్డకు జన్మనివ్వాలని అటూ మెగా అభిమానులు.. ఇటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Also Read..

ఉపాసన-రామ్ చరణ్‌ల పెళ్లి రోజు.. చిరు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు!

Advertisement

Next Story