సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..

by Kavitha |   ( Updated:2024-09-09 14:57:11.0  )
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి చెందాడు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపై తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌లను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఆయన నిర్మించిన మిరల్, మరతకమణి తెలుగులోనూ విడుదల అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed