- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరంజీవిని ఇంటికి పిలిచి అన్నం పెట్టి చంపాలనుకున్న స్టార్ హీరో..
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక మనిషి బాగుపడుతుంటే ఓర్వలేని వారిని ఎంతోమందిని చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ పరిశ్రమలో కూడా ఇలాంటి జనాలు ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్న మెగాస్టార్ చిరంజీవిని ఓ టాలీవుడ్ స్టార్ హీరో అన్నంలో మందు పెట్టి చంపేయాలని చూశాడట. చిరు అడ్డు తొలగించుకున్నట్లయితే ఆ హీరోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోవచ్చని ప్లాన్ చేశారట. కాగా.. తన కుమార్తె బర్త్డే రోజు ఇంటికి పిలిచి భోజనంలో మందు పెట్టాడట. కానీ మెగాస్టార్ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఏమి తినకుండా తన పాపకు జస్ట్ బ్లెస్స్ చేసి వచ్చాడట. దీంతో చిరు సేఫ్‌గా బయటపడ్డాడట. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
- Tags
- chiranjeevi
Next Story