- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందుకే బోల్డ్ సీన్స్‌లో నటించా అందులో తప్పేముంది:Tamannaah Bhatia
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే అంత పాపులారిటీని దక్కించుకున్నప్పటికీ ఎప్పుడు బోల్డ్ కంటెంట్ చేయలేదు. అయితే 2016లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఎట్టి పరిస్థితుల్లో లిప్ లాక్ సీన్లు చేయనని తేల్చి చెప్పింది. అలాంటి ఈ అమ్మడు ఇటీవల వచ్చిన వెబ్‌సిరీస్‌లు లస్ట్ స్టోరీస్-2, జీ కర్ధాలో మరీ బెడ్ రూమ్ సీన్స్‌తో అందరికీ షాకిచ్చింది. దీంతో అది చూసిన వారు ఆ భామను లిప్ లాక్ సీన్లలో నటించనన్నావ్ మరి ఇప్పుడు ఏంటి ఇది అని ట్రోల్స్ చేశారు. తాజాగా, తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ లస్ట్ స్టోరీస్-2 లో ముద్దులకు ఒకే చెప్పాను. కథ డిమాండ్ మేరకే కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించాను. అందులో తప్పేముంది’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ముద్దు సీనే చేయనన్నావ్ మరి ఇదేంటి: నెటిజన్స్ ఫైర్
పారాణి ఆరకముందే.. భార్య నగ్న ఫొటో షేర్ చేసిన నిర్మాత.. మాల్దీవుల కంటే అందంగా ఉందంటూ
- Tags
- thamanna batia