- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో స్టార్ హీరోయిన్ భర్త.. అసలేమైదంటే ?
by Dishadaily Web Desk |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో స్టార్ హోదాలో దూసుకపోయిన హీరోయిన్ శ్రియ. ఇక ఈ అమ్మడు అందం, నటనకు ఎంతో మంది ఫిదా అయ్యారు. కాగా, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫీమేల్ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన అభిమానుల అలరిస్తోంది. అయితే శ్రియ భర్త ఆసుపత్రిలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గత కొన్ని రోజుల నుంచి ఆయన హెర్నియాతో బాధపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడంతో.. ఆసుపత్రిలో శ్రియ తన భర్తతో దిగిన ఫోటోన్ షేర్ చేసింది. తన భర్త త్వరగా కోలుకోవాలని ఏమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story