- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిల్లింగ్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్న అక్కినేని కాబోయే కోడలు..
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్యతో కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు రీసెంట్‌గా అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. తొలినాళ్లలో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. మేజర్, ది నైట్ మేనేజర్, ఘోస్ట్ స్టోరీస్, బార్డ్ ఆఫ్ బ్లడ్, పొన్నియన్ సెల్వన్- 1, గూఢచారి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు బేసిక్‌గా సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టీవ్‌గా ఉంటుంది. కానీ, అక్కినేని హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటినుంచి మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉన్నది. ఈ క్రమంలో ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా శోభిత సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రేస్ వేసుకొని కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్, సూపర్, మెస్మరైజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(video link credits to shobhitha dhulipala instagram id)