- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Renu Desai: 'ఎల్లప్పుడూ నీకోసం నేనుంటా'.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. టైగర్ నాగేశ్వరావు మూవీతో తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత తన పిల్లల(అకీరా నందన్, ఆద్య) బాగోగులు చూసుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు, యానీమల్స్కు సంబంధించిన వీడియోలు పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అంతే కాకుండా యానిమల్స్‌కు సంబంధించి ఎప్పుడైన హెల్ప్ కావాలంటే తాను చేస్తూ తన ఫ్యాన్స్‌ను కూడా అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘నేను ఎప్పటికీ నీతోనే ఉంటా.. అద్భుతమైన పీపుల్స్’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే రేణు దేశాయ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఓ యానిమల్ లవర్ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. దానికి ఆమెను ట్యాగ్ చేస్తూ రేణు దేశాయ్ పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.