- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత ప్లేస్‌లో రష్మిక.. రెండు ప్రాజెక్ట్స్ కొట్టేసిందిగా!
X
దిశ, సినిమా: ప్రజెంట్ ‘పుష్ప 2’, ‘యానిమల్’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక.. మరో రెండు, మూడు సినిమాలు లైన్‌లో పెట్టింది. ఇక ఇప్పటికే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రెయిన్ బో’కు సైన్ చేసిన బ్యూటీ.. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ముందుగా సమంత ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అని సమాచారం. కానీ అనారోగ్యం కారణంగా ఆమె బ్రేక్ తీసుకోవడంతో .. ఆ అవకాశాలు కాస్తా రష్మిక తలుపుతట్టాయి. ఒకవేళ ఈ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయితే.. రష్మిక క్రేజ్ మరో లెవల్ ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
Advertisement
Next Story