- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక కట్టుకున్న చీర స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే? (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) బాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. గత ఏడాది ‘యానిమల్’(Animal) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa 2: The Rule)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన చీరపై శ్రీవల్లీ(Srivalli) అని రాసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు వావ్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప 2'ఈవెంట్‌లో రష్మిక స్పషల్ శారీ..!
— ChotaNews (@ChotaNewsTelugu) December 3, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ డుకలో హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శ్రీవల్లి అని డిజైన్ చేసిన చీర ధరించి ఆమె స్టేజీపై సందడి… pic.twitter.com/8LUM0mDzv9