- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Charan: భారత రాజకీయాల్లో నిజమైన ‘గేమ్ ఛేంజర్’ పవన్ కల్యాణ్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం రాగానే పవన్ కల్యాణ్ నిర్వహించిన భారీ జనసేన ర్యాలీ గుర్తొచ్చిందని అన్నారు. భారత రాజకీయాల్లో నిజమైన గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ అని కొనియాడారు. ఆయన మా ఫ్యామిలీలో ఉండటం మా అదృష్టమని అన్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గేమ్ ఛేంజర్‌ను విడుదల చేయనున్నట్లు సినిమా మేకర్స్ ప్రకటించారు.
Read More...
Ram Charan Game Changer : రామ్ చరణ్ అద్భుతమైన నటుడు
Advertisement
Next Story