- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదల.. అంచనాలకు మించిపోయిందిగా.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్లుగానే అంతకుమించిన విజువల్స్‌తో దర్శకుడు శంకర్(Shankar) తన మార్క్ చూపించారు. యాక్టింగ్‌లో రామ్ చరణ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. రామ్ నందన్ పాత్రతో పాటు, అప్పన్న పాత్రకు కూడా జీవం పోశారు. ముఖ్యంగా ‘రాకు రా.. సర్‌కు సర్’ అంటూ చెప్పిన డైలాగ్.. ‘మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ పిచ్చెక్కించాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక కియారా(Kiara Advani), అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), ఎస్‌జే సూర్య(SJ Surya) పాత్రలను ఎప్పుడెప్పుడు బిగ్ స్ర్కీన్ మీద చూస్తామా? అనేలా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More ....
Game Changer: ‘గేమ్ చేంజర్’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?