- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బీజిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అనుష్క, ప్రభాస్ ప్రేమించు కుంటున్నట్లు కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ వాటిపై ఇద్దరూ స్పందిచారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ మాత్రం డార్లింగ్ పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకుంటాడా అని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దివంగత నటుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు భార్య ఇటీవల ఒక మంచి సంబంధం చూసిందట. ఓ గొప్పింటి అమ్మాయిని ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నారట. ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటుందట. బిజినెస్ కి సంబంధించిన పెద్ద కోర్స్ చేస్తుందని తెలుస్తోంది. ఆమె చదువు చివరికి రావటంతో ప్రభాస్ కూడా.. ఆ అమ్మాయి ఫోటో చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు.. దాదాపు ఈ సంబంధం ఖాయం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Read More: స్విమ్మింగ్ పూల్‌లో సమంత ఫోటో తీసిన విజయ్ దేవరకొండ.. ఇద్దరూ ఒకే చోట ఉన్నారా?