- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pooja Hegde : బుట్టబొమ్మ కం బ్యాక్.. ఏకంగా ఐదు చిత్రాలకు సైన్!
దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam)అంటూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ అనాతి కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఆ ఊపులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’(Most Eligible Bachelor)తో జతకట్టి బొక్కబోర్ల పడింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్‌నే మిగిల్చింది. పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందనుకున్న ‘రాధే శ్యామ్’ సైతం తీవ్ర నిరాశను మిగల్చడంతో పూజా హెగ్డే (Pooja Hegde)అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే ఆఫర్లు ఆమె ఇంటి తలుపుతడుతున్నాయి.
తాజాగా ఈ అమ్మడు తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్(Dalapati Vijay), సూర్య (Surya)సరసన ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ రాజకీయాలకు ఏంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సినిమాలకు ఎండ్ కార్డ్ పలకాలనుకుంటున్నారు. చివరగా ఆయన 69 సినిమా తెరకెక్కనుంది. దీనిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. ఇక హీరో సూర్య పక్కన మరో సినిమాలో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఇవేకాకుండా హిందీలో షాహిద్ కపూర్(Shahid Kapoor)తో ‘దేవ’ చిత్రంలో అదృష్టం పరీక్షించుకునేందు రెడీ అయింది. వీటితోపాటు కోలీవుడ్(Kollywood)లో మరో రెండు సినిమాలపై చర్చలు జరుగుతున్నాయని.. ఒకటి, రెండు రోజుల్లో వాటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గత చరిత్రను మళ్లీ తిరగరాసేలా.. స్టార్ హీరోయిన్ హోదాను కం బ్యాక్ అనేలా వ్యూహత్మకంగా సైన్ చూస్తుంది ఈ బుట్టబొమ్మ.
Read More..