- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోతో పెళ్లికి సిద్ధమైన Nithya Menen..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అవకాశాల్లేక అడపదడప స్క్రీన్‌పై దర్శమిస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యామీనన్ పెళ్లికి సిద్ధమైనట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడు పెళ్లి మరోసారి నెట్టింట హాట్ హాట్ టాపిక్‌గా మారింది. ఓ స్టార్ హీరోను ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందంట. పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి తెస్తుండంతో.. పైగా ఇండస్ట్రీలో అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడంతో ఆమె కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆ హీరో ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. నిత్యా మీనన్ ప్రస్తుతం ఓ మలయాళీ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
Read More: ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!