- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thammudu : వచ్చేస్తున్న నితిన్ ‘తమ్ముడు’.. డేట్‌తో పాటు అదిరిపోయే పోస్టర్ వదిలిన మేకర్స్
దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ (Tollywood hero Nithin)నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’(Thammudu). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు (Director Sriram Venu) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘తమ్ముడు’ మూవీ మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కాగడా చేత పట్టిన నితిన్, భుజానికి పాపను ఎత్తుకుని పరుగెడుతూ రావడం, ఆయనతో పాటు ఊరి ప్రజలు కూడా కాగడాలతో వెంటే వస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ నితిన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో లయ(Laya) కీలక పాత్రను పోషిస్తున్నారు.
Read more ...
Bhairavam : బెల్లంకొండ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా.. హైలైట్‌గా సాయి శ్రీనివాస్ పోస్టర్