- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal Thakur : నిర్మాతలకు భారంగా మారిన మృణాల్.. భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్!
దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే హిట్ కొట్టి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవల మృణాల్ నటించిన వెబ్‌సిరీస్ ‘లస్ట్ స్టోరీస్-2’ ఇందులో ఈ అమ్మడు బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయింది. ప్రస్తుతం తెలుగులో మృణాల్ రెండు మూవీలకు ఒకే చేసింది. అందులో నానితో ఆల్రెడీ షూటింగ్‌ను పూర్తి చేసేస్తోంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో మృణాల్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు.
తాజాగా, ఈ భామ విజయ్ దేవరకొండ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. అయితే రౌడి హీరో చిత్రానికి దాదాపు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుందట. దీంతో నిర్మాతలు భారంగా ఫీల్ అవుతున్నారట. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి అడిగినంత ఇవ్వక తప్పడం లేదని మేకర్స్ అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
Ashu Reddy Hot pics :బ్లాక్ టాప్‌లో మంటలు రేపుతు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అషు రెడ్డి
Bigg Boss 7 : ‘బిగ్‌బాస్ 7’ ప్రోమో రిలీజ్.. సర్‌ప్రైజ్‌లు ఉంటాయంటున్న మేకర్స్