- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ స్టార్ డైరెక్టర్‌తో మెగాస్టార్ నెక్ట్స్ మూవీ.. మాకు కావాల్సింది ఇదే అంటోన్న ఫ్యాన్స్?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘భోళా శంకర్’ భారీ అంచనాల నడుమ విడుదలై.. ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ కొందరు నెట్టింట ఫుల్లుగా ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, చిరంజీవి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. చిరు నటించిన ‘స్టాలిన్’ సినిమా దర్శకుడు మురగదాస్‌తో మరోసారి పనిచేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఓ సోషల్ మేసేజ్‌తో రానుందట. దీనికి సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ, ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది కదా మాకు కావాల్సింది అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Read More: ఇండస్ట్రీలోకి మంత్రి మల్లారెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. సంవత్సరంలో నాలుగు సినిమాలు?