Malvika Sharma: అన్ని మాకే చూపిస్తే మీ ఆయనకేం చూపిస్తావ్.. బ్రా లేకుండా బోల్డ్‌గా దర్శనమిచ్చిన టాలీవుడ్ నటి

by sudharani |   ( Updated:2025-02-03 15:40:37.0  )
Malvika Sharma: అన్ని మాకే చూపిస్తే మీ ఆయనకేం చూపిస్తావ్.. బ్రా లేకుండా బోల్డ్‌గా దర్శనమిచ్చిన టాలీవుడ్ నటి
X

దిశ, సినిమా: ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మాళవిక శర్మ (Malvika Sharma). మొదటి సినిమాతో తన అంద చందాలతో, గ్లామర్ లుక్‌ (Glamor look)తో యువతను ఆకట్టుకుంది. కానీ, సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడు జాడ కనిపించకుండా పోయింది. ఇక మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘రెడ్’ (Red) సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. అప్పుడు కూడా నిరాశే ఎదురవ్వడంతో.. తమిళ, హిందీలో రెండు, మూడు చిత్రాలు చేసింది. ఇక మరోసారి మూడేళ్ల గ్యాప్ తర్వాత.. గతేడాది ‘హరోం హర (Harom Hara), భీమా (Bheema)’ చిత్రాలతో ప్రత్యక్షమైంది. ఈ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలే పోయాయి. ప్రజంట్ ఈ అమ్మడు ఏ భాషలోను మరో మూవీ అనౌన్స్ చేయలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సినిమాలతోనే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రోషిషనల్ ఇష్యూస్ కూడా పంచుకునే ఈ బ్యూటీ.. గ్లామర్‌లో కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా స్కిన్ షో చేస్తుంటుంది. ఈ క్రమంలోనే మాళవిక శర్మ షేర్ చేసే ఫొటోలు క్షణాల్లో వైరల్ కావడంతో పాటు.. హాట్ హాట్ కామెంట్స్‌తో ఇన్‌బాక్స్ నింపేస్తారు కుర్రాళ్లు. ఇందులో భాగంగా.. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ పిక్ (Glamor pic) ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో బ్లూ కలర్ ఔట్ ఫిట్‌లో కనిపించి మెప్పించింది. ఇక లోపల్ బ్రా లేకుండా షట్ ఓపెన్ చేసి మరి తన అందాలను చూపిస్తుంది ఈ హీరోయిన్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ కావడంతో.. అన్ని మాకే చూపిస్తే మీ ఆయనకేం చూపిస్తావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.



Next Story