- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ మూవీ ఒప్పుకోవడానికి నిర్మాతలకే కండీషన్లు పెడుతున్న బేబీ హీరోయిన్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకుని ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘బేబీ’ కలెక్షన్స్‌లో సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది బేబీ. అయితే హీరోయిన్ వైష్ణవి తన నటనతో అందరినీ బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లు కూడా ఈమెకి వస్తున్నాయట. ఆమె ఇప్పుడు ఏదైనా సినిమా ఒప్పుకోవడానికి నిర్మాతలకు కండిషన్స్ పెడుతోందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని చెప్తోందట. నిర్మాతలు అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలని అప్పుడే సినిమా సైన్ చేస్తానని అంటోందట వైష్ణవి. ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇస్తే సినిమా చేస్తానని డైరెక్ట్ గా చెప్తోందట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వైష్ణవి పారితోషికం విషయంలో డిమాండ్ బాగానే పెంచేసిందని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.