- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్లోబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్ చూశారా.. అదిరిపోయాయంతే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ సీ-16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ లుక్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించగా అతని ఫొటోలను మీడియా క్లిక్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. లాంగ్ హెయిర్, రగ్గడ్ బియర్డ్‌తో చాలా హ్యాండ్ సమ్‌గా కనిపించాడు గ్లోబల్ స్టార్. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయంతే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
READ MORE ...