‘మెంటల్ మనదిల్’ మూవీ నుంచి జివి ప్రకాష్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

by Hamsa |
‘మెంటల్ మనదిల్’ మూవీ నుంచి జివి ప్రకాష్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నటుడు, జివి ప్రకాష్(G. V. Prakash Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘మెంటల్ మన దిల్’(Mental MAnaDhil). ఈ సినిమా క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో మాధురీ జైన్(Madhuri Jain) హిరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ రామకృష్ణన్(Arun Ramakrishnan) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జివి ప్రకాష్ కుమార్(G. V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ నుంచి జివి ప్రకాష్ లుక్‌ను ధనుష్(Dhanush) సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఎన్నో క్లాసిక్స్ అందించిన సెల్వరాఘవన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed