సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..!

by Kavitha |
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1) ఆహా:

తిరగబడరా సామి(తెలుగు సినిమా)- (సెప్టెంబర్ 19)

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం(తెలుగు సినిమా)- (సెప్టెంబర్ 20)

పేచి (తమిళ్) - (సెప్టెంబర్ 20)

2) అమెజాన్ ప్రైమ్ :

డోపమైన్ @2.22(తమిళ్ థ్రిల్లర్ మూవీ)- (సెప్టెంబర్ 20)

తలైవెట్టియన్ పాళయం-(సెప్టెంబర్ 20)

పేచి(తమిళ సినిమా) - (సెప్టెంబర్ 20)

3) నెట్ ఫ్లిక్స్ :

హిజ్ త్రీ డాటర్స్ (హాలీవుడ్) - (సెప్టెంబర్ 20)

తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- (సెప్టెంబర్ 20)

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 2 (టాక్ షో) - (సెప్టెంబర్ 21)

ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) - (సెప్టెంబర్ 21)

4) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు) - (సెప్టెంబర్ 20)

ది జడ్జ్ ఫ్రమ్ హెల్(వెబ్ సిరీస్) - (సెప్టెంబర్ 21)

5) జియో సినిమా :

జీ తేరా హై మేరా ఓ మేరా హై(హిందీ) - (సెప్టెంబర్ 20)

ది పెంగ్విన్ (వెబ్ సిరీస్) - (సెప్టెంబర్ 20)

6) సినీ బజార్:

మత్య్సగంధ(కన్నడ యాక్షన్ డ్రామా)- (సెప్టెంబర్20)

7) మనోరమ మ్యాక్స్:

సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ(మలయాళ క్రైమ్ థ్రిల్లర్)- (సెప్టెంబర్ 20)

Next Story