- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Filmfare OTT Awards- 2024 - ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుక.. మెగా హీరో షార్ట్ ఫిల్మ్‌కు అవార్డు
దిశ, సినిమా: Filmfare OTT Awards- 2024 వేడుక ముంబయిలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సినీ ప్రముఖులు సందడి చేశారు. అయితే డైరెక్ట్ ఓటీటీలో రిలీజై మంచి ప్రతిభ కనబరిచిన చిత్రాలకు గాను ఈ అవార్డులు ఇస్తారు. ఇక సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ వేడుకలోనే మెగా హీరో సాయి దుర్గా తేజ్, కలర్ స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది.
1) వెబ్ సిరీస్‌లకు సంబంధించిన విన్నర్స్:
* ఉత్తమ సిరీస్: ది రైల్వే మెన్
* ఉత్తమ దర్శకుడు: సమీర్ సక్సెనా, అమిత్ గోలానీ (కాలా పానీ)
* ఉత్తమ నటుడు(కామెడీ): రాజ్ కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)
* ఉత్తమ నటుడు(డ్రామా): గగన్ దేవ్ రియార్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)
* ఉత్తమ సిరీస్ నటి(కామెడీ): గీతాంజలి కులకర్ణి (గుటక్ సీజన్ 4)
* ఉత్తమ నటి(డ్రామా): మనీషా కోయిరాలా (హీరామండి: ది డైమండ్ బజార్)
*ఉత్తమ సహాయ నటుడు(కామెడీ): ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
* ఉత్తమ సహాయ నటుడు(డ్రామా): మాధవన్ (ది రైల్వే మెన్)
* ఉత్తమ సహాయనటి(కామెడీ): నిధి(మమ్లా లీగల్ హై)
* ఉత్తమ సహాయనటి(డ్రామా): మోనా సింగ్ (మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2)
* ఉత్తమ ఒరిజినల్ స్టోరీ: బిశ్వపతి సర్కార్ (కాలాపానీ)
*ఉత్తమ కామెడీ: మామ్లా లీగల్ హై
* ఉత్తమ నాన్- ఫిక్షన్ ఒరిజినల్: ది హంట్ ఫర్ వీరప్పన్
* ఉత్తమ డైలాగ్స్: సుమిత్ అరోరా (గన్స్ అండ్ గులాబ్స్)
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్ (గన్స్ అండ్ గులాబ్స్)
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే్: కిరణ్ యాద్నోపవిత్, కేదార్ పాటంకర్, కరణ్ వ్యాస్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)
* ఉత్తమ కొరియోగ్రాఫర్: హున్స్తంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్ బజార్)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (హీరామండి: ది డైమండ్ బజార్)
* ఉత్తమ ఎడిటింగ్: యషా జైదేవ్ రాంచందానీ (ది రైల్వే మెన్)
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: రింపుల్, హర్ ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్ బజార్)
* ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సామ్ స్లాటర్ (ది రైల్వే మెన్)
* ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్: సంజయ్ లీలా భన్సాలీ, రాజా హసన్ (హీరామండీ: ది డైమండ్ బజార్)
* ఉత్తమ వీఎఫ్ఎక్స్: ఫిల్మ్‌గేట్ ఏబీ, హైవే స్టూడియోస్ (ది రైల్వే మెన్)
ఉత్తమ సౌండ్ డిజైన్: సంజయ్ మౌర్య (కాలాపానీ)
ఉత్తమ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్)
2) సినిమాలకు సంబంధించిన విజేతలు:
* ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకీల
* ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ నటుడు: దిల్జీత్ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ నటి: కరీనా కపూర్ (జానే జాన్)
* ఉత్తమ సహాయనటుడు: జైదీప్ అహ్లావత్ (మహారాజ్)
* ఉత్తమ సహాయనటి: వామిక గబ్బి (ఖుఫియా)
* ఉత్తమ మాటల రచయిత: ఇంతియాజ్ అలీ, సాజిద్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్ అలీ, సాజిద్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ కొరియోగ్రాఫర్: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ ఎడిటింగ్: ఆర్తి బజాజ్ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ కథ: జోయా అక్తర్, అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్)
* ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
* ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్ వరైన్ సింగ్ ( కహో గయే హమ్ కహాన్)
* ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్ రైనా
* ఉత్తమ సిరీస్ (క్రిటిక్స్): గన్స్ అండ్ గులాబ్స్
* ఉత్తమ దర్శకుడు(క్రిటిక్స్): ముంబయి డైరీస్ సీజన్ 2
* ఉత్తమ సిరీస్ నటుడు (క్రిటిక్స్): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్)
* ఉత్తమ సిరీస్ నటి (క్రిటిక్స్): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్ 3)
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జానే జాన్
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లావత్
* ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే