హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. మత్తెక్కించే ఫోజులతో అందాల రచ్చ చేస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-06-15 05:19:08.0  )
హాఫ్ సెంచరీ వయస్సులో కూడా.. మత్తెక్కించే ఫోజులతో అందాల రచ్చ చేస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు వయస్సు మీద పడుతున్నా కూడా గ్లామర్ ఏ మాత్రం తగ్గించకుండా.. కుర్ర హీరోయిన్లకు సైతం పోటీకి వస్తారు. ఇదే తరహాలో 51 ఏళ్లు ఉన్నా.. బ్యూటీని మెయింటేన్ చేసేవారిలో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. తాజాగా ఈ భామ హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టిన క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. టబు గ్లామర్ షోతో రచ్చల చేస్తోన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో చేయడంతో.. ‘‘వావ్ మేడమ్, ఈ వయస్సులో కూడా యూత్‌తా కనిపిస్తున్నారు.’’ అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక తన అందంతో, అద్భుతమైన నటనతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

Also Read: Project K నుంచి దిశా పటాని ప్రీ లుక్ రిలీజ్.. పదునైన కళ్లతో కవ్విస్తున్న బ్యూటీ





Advertisement

Next Story