- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood: ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ తీసిన టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: హిట్ మూవీకి సీక్వెల్ తీయడం ఒకప్పుడు బాలీవుడ్ లో ఉండేది. కానీ, ఇప్పుడు అది ట్రెండ్ గా మారింది. ప్రస్తుతం, తెలుగు ఇండీస్ట్రీలో ( Tollywood) ఇది బాగా నడుస్తుంది. ఈ మధ్య సీక్వెల్స్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. 'బాహుబలి' తర్వాత తెలుగులో ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి. వాటిలో, కొన్ని మాత్రమే హిట్ అవ్వగా.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి.
అయితే, ఈ సీక్వెల్స్ తీయడంలో డైరెక్టర్ సుకుమార్ ( Sukumar) కొత్త రికార్డు క్రియోట్ చేశాడు. సుకుమార్.. ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ ను తీశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ( Allu Arjun) 'ఆర్య' మూవీ తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా 'ఆర్య2' వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'ఆర్య2' వచ్చిన 12 ఏళ్లకు బన్నీ - సుక్కు కాంబోలో 'పుష్ప ది రైజ్' సినిమా మన ముందుకొచ్చింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, మళ్ళీ సీక్వెల్ గా 'పుష్ప 2' రాబోతుంది. అలా అల్లు అర్జున్ తో సుకుమార్ రెండు సీక్వెల్స్ ను తెరకెక్కించి పెద్ద విజయం సాధించాడు. సుకుమార్ తప్ప ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా ఒకే హీరోతో రెండు సీక్వెల్స్ తీసింది లేదు.