Devara: దేవర మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ హిట్టా..? ఫట్టా..?

by Kavitha |
Devara: దేవర మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ హిట్టా..? ఫట్టా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర(Devara). ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 27న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్(Jahnavy Kapoor) హీరోయిన్‌గా నటించింది. అయితే నేడు దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా జై ఎన్టీఆర్ అనే నినాదం మారుమ్రోగుతోంది. మరి రివ్యూ ప్రకారం దేవర సినిమా హిట్ అయినదా లేదా తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Advertisement

Next Story