- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kannappa : ‘కన్నప్ప’ లో మంచు విష్ణు కుమార్తెలు.. బర్డ్తే సందర్భంగా అధికారికంగా ప్రకటించిన తండ్రీకొడుకులు(పోస్ట్స్)
దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa). మంచు ఫ్యామిలీ(Manchu Family) మొత్తం నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా విష్ణు(Vishnu) సోషల్ మీడియా వేదికన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. విష్ణు కుమార్తెలు అరియానా(Ariana), వివియానా(Viviana)లు నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. నేడు ఈ ముద్దుగుమ్మల బర్త్ డే సందర్భంగా కన్నప్ప సినిమాలోని వారి లుక్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మంచు.. ‘నా కూతుర్లు కన్నప్ప మూవీలో నటిస్తున్నారని.. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. అంతేకాకుండా నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. ప్రేక్షకులంతా ఈ మయాజాలం వీక్షించేవరకు నేను వెయిట్ చేయలేనంటూ రాసుకొచ్చారు. తన కుమార్తెలు ఎంతో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. విష్ణు.. అరియానా, వివియానాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు(happy birthday) తెలియజేశారు’.
విష్ణు తండ్రి మోహన్ బాబు(Mohan Babu) కూడా తన మనువరాళ్లకు విష్ చేస్తూ.. ‘నా మనవరాళ్లు కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారని.. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. నటనపై వారు చూపిస్తోన్న ఇంట్రెస్ట్ కు నాకు గర్వంగా అనిపిస్తుందని వెల్లడించారు. సినీ రంగంలో వారు మంచి ప్రశంసలు అందుకోవాలి’ అంటూ సీనియర్ ప్రముఖ నటుడు మోహన్ బాబు రాసుకొచ్చారు. ప్రస్తుతం తండ్రీకొడుకుల పోస్ట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.