- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్రం సాక్షిగా ఒక యదార్థ ప్రేమకథ.. వచ్చేసిన ‘బుజ్జితల్లి’ సాంగ్ (వీడియో)
దిశ, సినిమా: మ్యూజిక్ లవర్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న టైం రానే వచ్చింది. ‘తండేల్’(Thandel) నుంచి ఫస్ట్ సింగిల్ ‘బుజ్జితల్లి’ వచ్చేసింది. ‘సముద్రం సాక్షిగా.. ఒక యదార్థ ప్రేమకథ’ అనే క్యాప్షన్‌తో స్టార్ట్ అయిన ఈ సాంగ్ ‘గాలిలో ఊగిసలాడే దీపంలా.. ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం.. నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా.. చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం’ అంటూ సాగ్ ఈ సాంగ్ బెస్ట్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవ్స్‌కు మంచి కిక్ ఇస్తుంది. ఫీల్ గుడ్ సాంగ్‌లో దూసుకుపోతున్న ఈ సాంగ్.. రిలీజ్ చేసిన అతి తక్కువ సమయంలోనే మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కాగా.. అక్కినేని(Akkineni Naga Chaithanya) హీరో నాగచైతన్య హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘తండేల్’ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.