- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi Today : భర్తని అవమానించిన స్వప్న
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘ఇంతకాలం నీకు బుర్రతక్కువనుకున్నాను.. కానీ, ఇప్పుడు అర్థమైంది నీకు బ్రెయిన్ లేదని’ స్వప్న అంటుంది. అబ్బా ‘నా ప్లాన్ నీకు ఏం అర్ధం కాలేదు.. ’ అని రాహుల్ అంటాడు. నీ ఐడియాలు చూసి స్కూల్ పిల్లలు ఛీ కొడతారు అలా ఉంది నీ ప్లాన్’ అని అంటుంది. అబ్బా .. ‘ నా ప్లాన్ నీకు అర్థం కాలేదు అని’ అని రాహుల్ అంటాడు. అబ్బో ‘అదొక ప్లాన్ నేను మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవాలి’ అని స్వప్న అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. నేను నీ భర్తని.. నన్ను పట్టుకుని నువ్వు అలా ఎలా మాట్లాడతావ్ అని?’ రాహుల్ అంటాడు.
ఇక స్వప్న రాహుల్‌ని తిట్టడం ‘ఛీ నోరుముయ్.. నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇంత చీప్ గా ఆలోచించడానికి సిగ్గు లేదా నీకు?’ అని స్వప్న తిడుతూనే ఉంటుంది. అటుగా రుద్రాణి వచ్చి ఆగుతుంది. ఇక స్వప్న తిడుతూనే ఉంటుంది. ‘అసలు నువ్వు ఇంజనీరింగ్ చేశావా? లేకపోతే సీట్ ని డబ్బులిచ్చి కొన్నారా ?’ అంటుంది స్వప్న. ‘నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడకు ’ అని రాహుల్ అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.