- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : అత్త పై ఫైర్ అయిన రాజ్
దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
కుటుంబసభ్యులంతా చుట్టూ మూగుతారు. రుద్రాణీ జరిగింది చెప్పగానే రాజ్ ఫైర్ అవుతాడు. ‘అత్తా తాతయ్య మాట ఇస్తే అది ఎప్పటికి తప్పడు. ఇంకోసారి నీకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకు అని ' అని వార్నింగ్ ఇస్తాడు. వారందరినీ లోపలికి తీసుకుని వస్తాడు. ఇంతలో స్వప్న, అపర్ణా దేవి, ఇందిరా దేవి ఇలా ఎవ్వరూ ఊరుకోరు. రుద్రాణీని తిడుతూ ఉంటారు. మొత్తానికీ రాజ్ ఆ కుటుంబాన్ని వెంట బెట్టుకుని వస్తాడు. ‘మా అత్తకు ఈ మధ్యే పిచ్చి ఎక్కింది. మీరేం పట్టించుకోవద్దు’ అని రాజ్ అంటాడు.
రాజ్ మాటలకు రుద్రాణీ కోప పడుతుంది. ‘మీరొచ్చిన విషయం కూడా తెలీదు మాకు తెలియదు ప్రసాద్ గారు..’ అని సుభాష్ అంటాడు. ' అవును మా తాతయ్యగారు మీ అబ్బాయికి సహాయం చేస్తా అని చెప్పారుగా.. అని రాజ్ అంటాడు. అప్పుడు ‘5 లక్షలు దాకా అవుతుందని' ప్రసాద్ అంటాడు. ‘కళావతి 5 లక్షలు తీసుకునిరా’ అని రాజ్ చెబుతాడు.అలాగే అండి అని కావ్య వెళ్లి డబ్బు తెచ్చి తెస్తుంది. ‘వాళ్లకు ఇవ్వు’ అని రాజ్ అంటాడు. వెంటనే కావ్య.. ఆ డబ్బు ఇందిరా దేవికి ఇచ్చి.. ‘అమ్మమ్మా మీరు ఇవ్వండి .. మీ తరపున ఇస్తేనే మంచిగా ఉంటుంది' అంటూ ఇందిరా దేవితో ఇప్పిస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.