ఆ పార్ట్ మొత్తం కనిపించేలా బోల్డ్ షో చేసిన బాలయ్య బ్యూటీ.. నీ ఫ్యాషన్ తగలెయ్య అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Kavitha |
ఆ పార్ట్ మొత్తం కనిపించేలా బోల్డ్ షో చేసిన బాలయ్య బ్యూటీ.. నీ ఫ్యాషన్ తగలెయ్య అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రే కలర్ ఆఫీస్ వేర్‌లో లేడీ బాస్‌లా డ్రెసెప్ అయి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా లోపల బ్రా వేసుకోకుండా కొన్ని ఫొటోలకు పోజులిస్తే.. మరికొన్ని వాటిలో వెనుక వీపు భాగం మొత్తం కనిపించేలా బోల్డ్ షో చేసింది. అంతేకాకుండా వాటికి ‘ది గ్రే ఏరియా’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఛీ నీ ఫ్యాషన్ తగలెయ్య.. ఏంటి ఈ దరిద్రం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story