- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALLU ARJUN: చిరంజీవికి ఐకాన్ స్టార్ బర్త్ డే విషెష్.. తీవ్రంగా మండిపడుతున్న మెగా ఫ్యాన్స్.. ఎందుకంటే?
దిశ, సినిమా: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రముఖుల నుంచి సెలబ్రిటీల నుంచి చిరుకు విషెస్ వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ సైతం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అవర్ మెగాస్టార్ చిరంజీవి (మన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు) అంటూ ట్వీట్ చేశారు.
అయితే తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవికి ఇంత సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్‌ను మెగా ఫ్యాన్స్.. గతంలో అల్లు అర్జున్ చిరంజీవిని పొగుడుతూ మాట్లాడిన మాటలను వీడియోగా చేసి తెగ ట్రోల్ చేస్తున్నారు. కొంచెం స్టేటస్ రాగానే కళ్లు నెత్తికెక్కాయి. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వారిని జన్మలో మర్చిపోకూడదు.. అల్లు అర్జున్ కొంచెం ని ఆటిట్యూడ్ తగ్గిస్తే బాగుంటుందంటూ మెగా ఫ్యాన్స్ గట్టిగా ఏకిపారేస్తున్నారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Many happy returns of the day to our megastar Chiranjeevi garu @KChiruTweets
— Allu Arjun (@alluarjun) August 22, 2024
(video link credits to allu arjun X account)