51 రాత్రులు RX100 బ్యూటీతో అలాంటి పనులు చేయించిన ప్రముఖ దర్శకుడు!

by Anjali |   ( Updated:2023-06-15 15:49:02.0  )
51 రాత్రులు RX100 బ్యూటీతో అలాంటి పనులు చేయించిన ప్రముఖ దర్శకుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి చిత్రంతోనే కోట్లాది మంది కుర్రకాళ్ల హృదయాలను కొల్లగొట్టింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘‘RX100’’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎంతగా ఆడిందో తెలిసిందే. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించడంతో అప్పటి నుంచి ఈ భామకు అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. అయితే తాజాగా ఆ చిత్ర నిర్మాత స్వాతి గనుపాటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ దర్శకుడు కూడా టచ్ చెయ్యని కథాంశంతో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ చిత్రాన్ని 99 రోజులు చేశాం. అందులో 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి పూట చేశాం. పాపం పాయల్ అయితే నాన్ స్టాప్‌గా 51 రాత్రులు డేట్స్ ఇచ్చేసింది.’’ ఆ సమయంలో డైరెక్టర్ అజయ్ భూపతి కూడా షూటింగ్ తొందరగా పూర్తి కావాలనే ఆలోచనలో ఉన్నారు.’’ అంటూ చెప్పకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

దాని కోసం ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఫుల్‌గా డ్రగ్ సేవించిన దీపికా పదుకునేకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు? ట్వీట్ వైరల్

Advertisement

Next Story