- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాపై యూనివర్సల్ బాస్ ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాకి యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ థ్యాంక్స్ చెప్పాడు. తమ సొంత దేశమైన జమైకాకు కరోనా వ్యాక్సిన్లు పంపినందుకు గాను భారత ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు యూనిరవ్సల్ బాస్ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘జమైకాకు కరోనా వ్యాక్సిన్లు పంపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకు ధన్యవాదాలు. నేను దాన్ని మెచ్చుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. త్వరలో నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను’ అని గేల్ వీడియోలో తెలిపాడు.
Jamaican cricketer Chris Gayle thanks India for sending COVID19 vaccines to Jamaica
"PM Modi, the Government of India and the people of India, I want to thank you all for your donation of the vaccine to Jamaica. We appreciate it," he says pic.twitter.com/8iSa3yhYcs
— ANI (@ANI) March 19, 2021
కాగా, వచ్చె నెల 9వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. పంజాబ్ కింగ్స్ తరపున గేల్ ఆడనున్నాడు.