- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వావ్.. ఆంధ్రా అబ్బాయి కశ్మీర్ అమ్మాయి కట్ చేస్తే ఓ బెర్లిన్..
X
దిశ, వెబ్ డెస్క్: ప్రేమకు ఎల్లలు లేవు అంటారు, నిజమే అది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తిందో చెప్పడం చాలా కష్టం. అలాంటి ప్రేమాయణమే బెర్లిన్ లో నడిచింది. చిత్తూరుకు చెందిన కుమార్ రెడ్డి బెర్లిన్ లో సైంటిస్ట్ గా పని చేస్తున్నాడు. అదే పరిశోధన కేంద్రంలో కశ్మీర్ కు చెందిన షికా రైనా కూడా పని చేస్తోంది. దేశం ఒకటే కావడంతో పరిచయం పెరిగింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడానికి ఎక్కవ టైం ఏమీ పట్టలేదు. వారి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. దాంతో హిందూ సంప్రదాయం ప్రకారం పీలేరులో పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పీలేరులోని ఎంఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి గురించి తెలిసిన వారందరూ.. వావ్, ఆంద్రా, కశ్మీర్ ఓ బెర్లిన్ అంటూ క్యూట్ కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story