- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాను మించిపోయిన చైనా..
X
దిశ, వెబ్‌డెస్క్ :
అగ్రరాజ్యంగా అవతరించేందుకు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.ఇప్పటికే అమెరికా ఎకానమీని బీట్ చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుండగా.. నావికా దళ ఆయుధ సంపత్తిలో మాత్రం అగ్రరాజ్యాన్ని డ్రాగన్ కంట్రీ బీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద 350 యుద్ధ నౌకలు ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకటించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 293 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయని సమాచారం.
సంఖ్య పరంగా చైనా నేవి బలంగా ఉన్నా, టెక్నాలజీ పరంగా అమెరికానే ముందు వరుసలో నిలిచింది. మరోపక్క పదేళ్లలో చైనా తన అణ్వాయుధ సంపత్తిని రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా 10 పొరుగు దేశాల్లో చైనా తన సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది.
Advertisement
Next Story