- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనంతపురంలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సీన్
X
దిశ, వెబ్‌డెస్క్: శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా సీన్ లాంటి ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. తమ చిన్నారికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట చిన్నారి కోలుకుంటుందని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం భారీగా బిల్లు వేసింది. చిన్నారి క్షేమంగా ఉంటే చాలు అనుకొని నానా అవస్థలు పడి చిన్నారి తల్లిదండ్రులు బిల్లు కట్టారు. అయితే అనంతరం ఆసుపత్రి వర్గాలు షాక్ కలిగించే విషయం చెప్పారు. తమ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయిందని మృతదేహాన్నివారికి అప్పగించారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం వ్యహరించిన తీరుపై చిన్నారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story