- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా !
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు. కరోనా అనేది దేవుడి చర్య అంటూ నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా అని ప్రశ్నించారు. కరోనా రాకముందు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపాలపై మంత్రి ఏం సమాధానం ఇస్తారనన్నారు. కరోనా అనేది దేవుడి చర్య అయితే 2017 నుంచి 2020 వరకు ఆర్థిక వ్యవస్థకు కారణమేంటని నిలదీశారు. జీఎస్టీ బకాయిలతో ఏర్పడిన రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రాల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయంటూ మోడీ చెబుతుండటం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఆర్బీఐ విండో ద్వారా రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే లెక్క అని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమేనని తెలిపారు.
Advertisement
Next Story