- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగికి హార్ట్ ఎటాక్
by Shamantha N |

X
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇంటి వద్ద గార్డెన్‌లో ఆయన ఉన్నట్టుండి పడిపోవడంతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందింది. 2000 – 2003 సంవత్సరాల మధ్య ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా అజిత్ జోగి పనిచేశారు.
Next Story